స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని వెనక్కి ఇవ్వడం కుదరదు..! 1 y ago
గతంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అమెరికాకు బహుమతిగా ఫ్రాన్స్ అందజేసింది. ఏ విలువలు చూసి విగ్రహాన్ని అందజేశామో ఆ విలువలు ప్రస్తుతం అమెరికాలో కనిపించడం లేదని ఫ్రాన్స్ రాజకీయ నేత రాఫెల్ గ్లక్స్ మన్ విమర్శించారు. అయితే ఆ విగ్రహాన్ని వెనక్కి ఇవ్వాలని అమెరికాను ఫ్రాన్స్ డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలు సమంజసం కాదని, అవి పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని ట్రాంప్ కొట్టిపారేశారు.